- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుల్వామాలో ఎన్ కౌంటర్
<p>దిశ, వెబ్డెస్క్: జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. పుల్వామా పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.</p>

X
దిశ, వెబ్డెస్క్: జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. పుల్వామా పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.
Next Story






