- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగ్గురు ఉగ్రవాదులు హతం.. ఎక్కడంటే..?
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు భారత బలగాల చేతుల్లో హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ అమ్శిపొరో ఏరియాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.</p>

X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు భారత బలగాల చేతుల్లో హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ అమ్శిపొరో ఏరియాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
Next Story






