- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్‌కౌంటర్..
by Batti.Sumithra |
<p>ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్ పూర్ జిల్లా ఇకుల్ అడవుల్లో బుధవారం ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు కూంబింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మావోయిస్టులు ఎదురు పడటంతో ఇరు గ్రూపులకు మధ్య కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందినట్టు తెలుస్తోంది.</p>
X
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్ పూర్ జిల్లా ఇకుల్ అడవుల్లో బుధవారం ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు కూంబింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మావోయిస్టులు ఎదురు పడటంతో ఇరు గ్రూపులకు మధ్య కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందినట్టు తెలుస్తోంది.
Next Story






