- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాడు వైఎస్సార్.. నేడు జగన్ !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: 14ఏళ్ల క్రితం తమ్మిలేరు వరద నుంచి ఏలూరును కాపాడేందుకు నాడు వైఎస్సార్ రూ.17కోట్లు ఇస్తే.. నేడు అదే పనిని పూర్తి చేయడానికి సీఎం జగన్రూ.80కోట్లు మంజూరు చేశారు. బుధవారం ఏలూరులో సీఎం రూ.355కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి తంగెళ్లమూడి వద్ద తమ్మిలేరు రిటైనింగ్వాల్ పనులను ప్రారంభించారు. ఏలూరుకు అన్ని వైపుల నుంచి కనెక్టివిటీ పెంచే రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీవీనగర్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించి.. అక్కడ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: 14ఏళ్ల క్రితం తమ్మిలేరు వరద నుంచి ఏలూరును కాపాడేందుకు నాడు వైఎస్సార్ రూ.17కోట్లు ఇస్తే.. నేడు అదే పనిని పూర్తి చేయడానికి సీఎం జగన్రూ.80కోట్లు మంజూరు చేశారు. బుధవారం ఏలూరులో సీఎం రూ.355కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి తంగెళ్లమూడి వద్ద తమ్మిలేరు రిటైనింగ్వాల్ పనులను ప్రారంభించారు. ఏలూరుకు అన్ని వైపుల నుంచి కనెక్టివిటీ పెంచే రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీవీనగర్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించి.. అక్కడ నుంచి నేరుగా మాజీ మేయర్ షేక్ నూర్జహాన్, పెదబాబు కుమార్తె వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశ్వీరదించారు. అనంతరం హెలికాప్టర్ద్వారా తాడేపల్లి చేరుకున్నారు.
Next Story






