- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఏనుగు.. క్రాకర్స్ కుక్కిన కొబ్బరిని తిన్నదంటా!
by Shamantha N |
<p>తిరువనంతపురం: కేరళలోని పాలక్కడ్ జిల్లాలో చనిపోయిన ఏనుగు.. క్రాకర్స్ కుక్కిన కొబ్బరిని తిన్నదని మన్నార్‌కడ్ డివిజినల్ ఫారెస్ట్ అదికారి సునీల్ కుమార్ వెల్లడించారు. అనంతరం ఆ క్రాకర్స్ పేలడంతో తీవ్రంగా గాయపడి చనిపోయినట్టు తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన విల్సన్‌ను క్రాకర్స్‌ను కొబ్బరిలో ఉంచిన ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లి పరిశీలించారని పారెస్ట్ అధికారి ఆషిక్ అలీ వివరించారు. ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు జరుగుతున్నది.</p>

X
తిరువనంతపురం: కేరళలోని పాలక్కడ్ జిల్లాలో చనిపోయిన ఏనుగు.. క్రాకర్స్ కుక్కిన కొబ్బరిని తిన్నదని మన్నార్‌కడ్ డివిజినల్ ఫారెస్ట్ అదికారి సునీల్ కుమార్ వెల్లడించారు. అనంతరం ఆ క్రాకర్స్ పేలడంతో తీవ్రంగా గాయపడి చనిపోయినట్టు తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన విల్సన్‌ను క్రాకర్స్‌ను కొబ్బరిలో ఉంచిన ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లి పరిశీలించారని పారెస్ట్ అధికారి ఆషిక్ అలీ వివరించారు. ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు జరుగుతున్నది.
Next Story






