- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెగిపడిన విద్యుత్ తీగలు..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో ప్రమాదం జరిగింది. 11కేవీ విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై వెళ్తున్న బైకుపై పడ్డాయి. ఈ ప్రమాదంలో బైకు వెళ్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో ప్రమాదం జరిగింది. 11కేవీ విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై వెళ్తున్న బైకుపై పడ్డాయి. ఈ ప్రమాదంలో బైకు వెళ్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






