- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈసీ వాయిస్: ఆ ఎలక్షన్స్‌పై నో సస్పెన్స్
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: ఎలక్షన్ కమిషన్ కు చెందిన ఓ అధికారి తాజాగా ఓ విషయాన్ని వెల్లడించారు. బీహార్ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్లు జరుగుతాయని తెలిపారు. అయితే, ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం వల్ల ఎన్నికలను వాయిదా వేయాలని ఆ రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఎలక్షన్ కమిషన్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారమైతే బీహార్ లో అనుకున్న సమయానికి ఎన్నికలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయని తేటతెల్లమవుతోంది. అయితే, […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఎలక్షన్ కమిషన్ కు చెందిన ఓ అధికారి తాజాగా ఓ విషయాన్ని వెల్లడించారు. బీహార్ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్లు జరుగుతాయని తెలిపారు. అయితే, ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం వల్ల ఎన్నికలను వాయిదా వేయాలని ఆ రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఎలక్షన్ కమిషన్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారమైతే బీహార్ లో అనుకున్న సమయానికి ఎన్నికలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయని తేటతెల్లమవుతోంది. అయితే, ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 29. ఈలోపు అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటది.
Next Story






