- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గం ఎన్నిక
<p>దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు జాబితాను ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 42 మంది కార్యవర్గ సభ్యులను ఎంపిక చేయగా రాష్ట్రం నుంచి ఇద్దరు నేతలకు అవకాశం కల్పించారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గా పని చేసిన ఆకుల విజయను, పార్టీ సీనియర్ నాయకురాలు వీరపనేని పద్మలను జాతీయ కార్యవర్గానికి ఎంపిక చేశారు. ఢిల్లీ, హర్యాణ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ముగ్గరు సభ్యుల చొప్పున ఎంపిక […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు జాబితాను ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 42 మంది కార్యవర్గ సభ్యులను ఎంపిక చేయగా రాష్ట్రం నుంచి ఇద్దరు నేతలకు అవకాశం కల్పించారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గా పని చేసిన ఆకుల విజయను, పార్టీ సీనియర్ నాయకురాలు వీరపనేని పద్మలను జాతీయ కార్యవర్గానికి ఎంపిక చేశారు. ఢిల్లీ, హర్యాణ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ముగ్గరు సభ్యుల చొప్పున ఎంపిక చేశారు.
Next Story






