- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పింఛన్ డబ్బులు ఇచ్చింది
<p>దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సాటి వారికి సాయం చేయాలంటనే జనాలు ఆలోచిస్తున్నారు. అలాంటిది ఏ ఆధారం లేకుండా పింఛన్ డబ్బులపై ఆధారపడి జీవిస్తున్న ఓ వృద్ధ మహిళ మానవత్వాన్ని చాటింది. తనకు వచ్చిన పింఛన్ మొత్తాన్ని ఇతరులకు సాయం చేసి ఉదారత్వాని చాటింది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం యాపదిన్నే గ్రామానికి చెందిన బోయ జమ్ములమ్మ ఈ సాయం చేసింది. ప్రభుత్వం నుంచి నెల నెలా వస్తున్న పింఛన్ […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సాటి వారికి సాయం చేయాలంటనే జనాలు ఆలోచిస్తున్నారు. అలాంటిది ఏ ఆధారం లేకుండా పింఛన్ డబ్బులపై ఆధారపడి జీవిస్తున్న ఓ వృద్ధ మహిళ మానవత్వాన్ని చాటింది. తనకు వచ్చిన పింఛన్ మొత్తాన్ని ఇతరులకు సాయం చేసి ఉదారత్వాని చాటింది.
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం యాపదిన్నే గ్రామానికి చెందిన బోయ జమ్ములమ్మ ఈ సాయం చేసింది. ప్రభుత్వం నుంచి నెల నెలా వస్తున్న పింఛన్ డబ్బులు దాచుకుంది. అదే గ్రామానికి చెందిన అంజన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుసుకుంది. తన వద్ద ఉన్న రూ.10,000 లను ఆయనకు అందజేసి, అండగా నిలబడింది.
Next Story






