- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టుల కాల్పుల్లో 8 మంది జవాన్లు మృతి
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : ఛతీస్‌గఢ్‌లోని బీజాపూర్ సిల్గర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల జరిపిన కాల్పుల్లో 8 మంది జవాన్లు మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు డీఆర్‌జీలు, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నారు. ఎదురుకాల్పుల్లో మరో 20 మంది జవాన్లకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. జవాన్ల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు భద్రతా బలగాల అధికారులు వెల్లడించారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఛతీస్‌గఢ్‌లోని బీజాపూర్ సిల్గర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల జరిపిన కాల్పుల్లో 8 మంది జవాన్లు మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు డీఆర్‌జీలు, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నారు. ఎదురుకాల్పుల్లో మరో 20 మంది జవాన్లకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. జవాన్ల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు భద్రతా బలగాల అధికారులు వెల్లడించారు.
Next Story






