- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎనిమిది మంది జూదరుల అరెస్ట్
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు స్థావరంపై దాడులు నిర్వహించి, 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం చౌదర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామ సమీపంలో ఆదివారం పేకాట స్థావరంపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరికొంత మంది పరారయ్యారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలంలో పోలీసులు రూ.41,600 నగదు 11బైక్‌లను స్వాధీనం […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు స్థావరంపై దాడులు నిర్వహించి, 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం చౌదర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామ సమీపంలో ఆదివారం పేకాట స్థావరంపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరికొంత మంది పరారయ్యారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలంలో పోలీసులు రూ.41,600 నగదు 11బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు దేవరకద్ర ఎస్ఐ భగవంత రెడ్డి తెలిపారు.
Next Story






