- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈటలకు అస్వస్థత.. అభిమాని మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ,హుజురాబాద్: మాజీమంత్రి ఈటల రాజేందర్ అభిమాని మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సంగేం శ్రీనివాస్ (38) ఈటలకు వీరాభిమాని. హుజురాబాద్ నియోజకవర్గంలో 12 రోజులుగా ఈటల ప్రజా దీవెన యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆరోగ్యం క్షీణించి, ఆసుపత్రిలో చేరారు. అయితే ప్రచార మాధ్యమాల ద్వారా ఈటల అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న అభిమాని శ్రీనివాస్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్టు, […]</p>

X
దిశ,హుజురాబాద్: మాజీమంత్రి ఈటల రాజేందర్ అభిమాని మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సంగేం శ్రీనివాస్ (38) ఈటలకు వీరాభిమాని. హుజురాబాద్ నియోజకవర్గంలో 12 రోజులుగా ఈటల ప్రజా దీవెన యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆరోగ్యం క్షీణించి, ఆసుపత్రిలో చేరారు. అయితే ప్రచార మాధ్యమాల ద్వారా ఈటల అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న అభిమాని శ్రీనివాస్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్టు, మృతుడి తండ్రి భిక్షపతి తెలిపారు.
Next Story






