- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నూర్ ఆసుపత్రిలో వింత శిశువు జననం
<p>దిశ, చెన్నూర్: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గర్భిణికి వింత శిశువు జన్మించాడు. కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన ప్రియాంక ప్రసవించగా ఆమెకు ఒంటి కన్నుతో ఉన్న మగ శిశువు పుట్టాడు. పుట్టిన కొద్దిసేపటికే శిశువు మరణించాడని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.</p>

X
దిశ, చెన్నూర్: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గర్భిణికి వింత శిశువు జన్మించాడు. కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన ప్రియాంక ప్రసవించగా ఆమెకు ఒంటి కన్నుతో ఉన్న మగ శిశువు పుట్టాడు. పుట్టిన కొద్దిసేపటికే శిశువు మరణించాడని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.
Next Story






