SSC CGL - 2022 పరీక్ష తేదీలు ఖరారు

by Disha Web Desk 17 |
SSC CGL - 2022 పరీక్ష తేదీలు ఖరారు
X

దిశ, ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని వివిధ పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ - 2022(సీజీఎల్) నిర్వహణ తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 24న ఖరారు చేసింది. టైర్ -2 పరీక్షలు మార్చి 2 నుంచి 7 వరకు జరగనున్నాయి. మార్చి 2,3,6,7 తేదీల్లో పేపర్ -1 పరీక్ష.. అలాగే మార్చి 4న పేపర్ - 2,3 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్ఎస్‌సీ ప్రకటనలో పేర్కొంది.

Next Story

Most Viewed