- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking:జేఈఈ అడ్వాన్స్‌డ్ ‘కీ’ విడుదల
by Jakkula.Mamatha |
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ప్రాథమిక ‘కీ’ ని ఐఐటీ కాన్పూర్ అధికారులు రిలీజ్ చేశారు.

X
దిశ,వెబ్‌డెస్క్: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ప్రాథమిక ‘కీ’ ని ఐఐటీ కాన్పూర్ అధికారులు రిలీజ్ చేశారు. పేపర్-1, 2 ప్రశ్నాపత్రాలతో కూడిన ఆన్సర్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మే 27వ తేదీ వరకు విద్యార్థులు కీ పై అభ్యంతరాలు తెలియజేయవచ్చు. వచ్చే నెల(జూన్) 2వ తేదీన ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ నెల(మే) 18న రెండు సెషన్లలో ఈ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 2 లక్షల మంది వరకు హాజరయ్యారు. కీ కోసం https://jeeadv.ac.in/ ఇక్కడ క్లిక్ చేయండి. ఇదిలా ఉంటే.. ఈ నెల(మే) 22న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రెస్పాన్స్ షీట్లు విడుదలైన సంగతి తెలిసిందే. దేశంలోని ప్రతిష్టాత్మక 23 ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.
Next Story






