- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ఈఏపీసెట్ 2023 పరీక్ష ఎప్పుడంటే ..?
by Harish |
ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.

X
దిశ, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ - 2023 పరీక్ష తేదీలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. మే 15 నుంచి 18 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. మే 22, 23 తేదీల్లో ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటన వెలువడింది. ఈఏపీసెట్ దరఖాస్తుకు ఈ నెల 11 నుంచి ఏప్రిల్ 15 వరకు గడువు ఇచ్చింది.
ఇతర పరీక్ష తేదీలు:
మే 5, 2023 - ఈసెట్ పరీక్ష(దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2023)
మే 24, 25/2023 - ఐసెట్ పరీక్ష (దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 19, 2023)
Next Story






