- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
నిశ్శబ్దం
ఎక్కడ చూసినా నిశ్శబ్దం..
ఒక భయంకర నిశ్శబ్దం.
చీకటి
ఎటు పోయినా చీకటి..
ఒక చిమ్మ చీకటి.
ఆ నిశ్శబ్ద చీకట్లను చీల్చుకుంటూ..
పుట్టిన శబ్దమే ఓం కారం.
ఆ ఓంకారం నుండి పుట్టిన ఆకారమే..
లింగాకారం.
మహాతేజోకారం..
నిరాకారం..
ఒక దివ్యాకారం.
ఈ లింగాకారమే సృష్టికి మూలాధారం..
సమస్తకోటి జీవనాధారం..
గుర్తించిన జన్మ ఒక అలంకారం.
అర్చించిన జన్మ సాకారం.
- కోటం త్రిశూల్
85230 05678
- Tags
- Maha Shivaratri
Next Story






