- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
బంధాలు అనుబంధాలు
మానవీయ సంబంధాలు
కొడిగడుతున్న తరుణం.
కనుచూపుమేర
ఎక్కడా కానరాని మానవీయత
మృగాలు రాజ్యం చేస్తున్నాయి.
గుండెల్లో పొదువుకున్న
కన్నపేగు కాలనాగై కాటేసింది.
లతకు అల్లుకున్న చిరుమల్లె
వికసించక ముందే వసివాడింది
వసంతం లోనే శిశిరం.
అవమానాలు..అఘాయిత్యాలు
అన్యాయం అన్నమాటేగాని
పునరావృతం ఆగడంలేదు.
గతంలోకి ఇంకిన జ్జాపకాలు
వర్తమానంలో అంకురిస్తున్నాయి
భవిష్ష్యద్దర్శనం ఎలా ఉంటుందో..!
- యండి.ఉస్మాన్ ఖాన్
99125 80645
- Tags
- Usman Khan
- Poetry
Next Story






