- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివసేన ఎంపీ భార్యకు ఈడీ నోటీసులు
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్: శివసేన సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్‌కు ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్(ఈడీ) ఆదివారం సమన్లు పంపింది. పంజాబ్- మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణం కేసులో ఆమెకు సమన్లను ఈడీ పంపింది. డిసెంబర్ 29న జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెను ఈడీ ఆదేశించింది. ప్రవీణ్ రౌత్ అనే మరో నిందితుని భార్యతో కలిసి ఆమె లావాదేవీలు జరిపినట్టు ఈడీ గుర్తించింది. దీంతో ఈ లావాదేవిలపై ఈడీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: శివసేన సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్‌కు ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్(ఈడీ) ఆదివారం సమన్లు పంపింది. పంజాబ్- మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణం కేసులో ఆమెకు సమన్లను ఈడీ పంపింది. డిసెంబర్ 29న జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెను ఈడీ ఆదేశించింది. ప్రవీణ్ రౌత్ అనే మరో నిందితుని భార్యతో కలిసి ఆమె లావాదేవీలు జరిపినట్టు ఈడీ గుర్తించింది. దీంతో ఈ లావాదేవిలపై ఈడీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కాగా ఈనెల 11న విచారణకు హాజరు కావాలని వర్ష రౌత్‌కు గతంలో ఈడీ నోటీసులు పంపింది. కానీ ఆమె విచారణకు హాజరు కాకపోవడంతో.. ఈడీ ఆదివారం మరో సారి సమన్లు పంపింది.
Next Story






