- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఔరంగాబాద్‌లో భారీగా నగదు, బంగారం సీజ్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: విదేశీ నగదు మారకంలో అక్రమ లావాదేవీల వ్యవహారానికి సంబంధించి ఓ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో ఒక నిందితుడికి సంబందించి మూడు చోట్ల అధికారులు గురువారం తనిఖీ చేశారు. సోదాల్లో రూ.62 లక్షల నగదుతోపాటు 7 కిలోల బంగారు కడ్డీలను ఈడీ స్వాధీనం చేసుకుంది. విదేశాల్లో అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించిన ఈ కేసుపై దర్యాప్తులో భాగంగా ఈడీ సోదాలు నిర్వహించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విదేశీ నగదు మారకంలో అక్రమ లావాదేవీల వ్యవహారానికి సంబంధించి ఓ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో ఒక నిందితుడికి సంబందించి మూడు చోట్ల అధికారులు గురువారం తనిఖీ చేశారు. సోదాల్లో రూ.62 లక్షల నగదుతోపాటు 7 కిలోల బంగారు కడ్డీలను ఈడీ స్వాధీనం చేసుకుంది. విదేశాల్లో అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించిన ఈ కేసుపై దర్యాప్తులో భాగంగా ఈడీ సోదాలు నిర్వహించింది.
Next Story






