- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ కేసులో కోర్టు కీలక నిర్ణయం
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ,ఈడీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ చేపట్టవచ్చని తెలిపింది. సీబీఐ ఛార్జిషీట్లు తేలిన తర్వాత ఈడీ కేసుల విచారణ జరపాలని కోర్టును సీఎం జగన్ కోరారు. కాగా ఏపీ సీఎం జగన్ వాదనను సీబీఐ,ఈడీ కోర్టులు తోసిపుచ్చాయి. సీబీఐ,ఈడీ ఛార్జిషీట్లలో నేరాభియోగాలు వేర్వేరని ఈడీ తెలిపింది. ఈడీ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈడీ కేసులను ముందుగా విచారణ చేపడాతమని […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ,ఈడీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ చేపట్టవచ్చని తెలిపింది. సీబీఐ ఛార్జిషీట్లు తేలిన తర్వాత ఈడీ కేసుల విచారణ జరపాలని కోర్టును సీఎం జగన్ కోరారు. కాగా ఏపీ సీఎం జగన్ వాదనను సీబీఐ,ఈడీ కోర్టులు తోసిపుచ్చాయి. సీబీఐ,ఈడీ ఛార్జిషీట్లలో నేరాభియోగాలు వేర్వేరని ఈడీ తెలిపింది. ఈడీ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈడీ కేసులను ముందుగా విచారణ చేపడాతమని కోర్టు చెప్పింది. ఈడీ కేసుల్లో అభియోగాల నమోదు కోసం విచారణను ఈ నెల21కి వాయిదా వేసింది.
Next Story






