- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యయ పరిశీలకులతో ఈసీ సమావేశం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కసరత్తును ఎలక్షన్ కమిషన్ మరింత వేగవంతం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో త్వరలో జరుగబోయే ఎన్నికల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. అంతేగాకుండా ఈ ఎన్నికలకు 30 మంది వ్యయ పరిశీలకులను ఈసీ నియమించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కసరత్తును ఎలక్షన్ కమిషన్ మరింత వేగవంతం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో త్వరలో జరుగబోయే ఎన్నికల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. అంతేగాకుండా ఈ ఎన్నికలకు 30 మంది వ్యయ పరిశీలకులను ఈసీ నియమించారు.
Next Story






