- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దీపావళి తర్వాత ఢిల్లీకి ‘ఈటల’
<p>దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఫలితాలపై కేంద్రం హోంమంత్రి అమిత్‌షా స్వయంగా ఈటల రాజేందర్, బండి సంజయ్‌కు ఫోన్‌చేసి అభినందించిన విషయం తెలిసిందే. వారిని ఆయన ఢిల్లీకి సైతం ఆహ్వానించినట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నట్లు సమాచారం. ఉత్తరాదిన దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. కాబట్టి దీపావళి పర్వదినం తర్వాత ఈటల, బండి […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఫలితాలపై కేంద్రం హోంమంత్రి అమిత్‌షా స్వయంగా ఈటల రాజేందర్, బండి సంజయ్‌కు ఫోన్‌చేసి అభినందించిన విషయం తెలిసిందే. వారిని ఆయన ఢిల్లీకి సైతం ఆహ్వానించినట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నట్లు సమాచారం. ఉత్తరాదిన దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. కాబట్టి దీపావళి పర్వదినం తర్వాత ఈటల, బండి ఢిల్లీకి వెళ్తారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.
Next Story






