- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజురాబాద్‌కు భారీగా ఈటల అభిమానులు…
<p>దిశ, హుజురాబాద్: ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరికొద్దిసేపట్లో హుజురాబాద్‌కు రానున్నారు. ఈ నేఫథ్యంలో ఆయన అభిమానులు, అనుచరులు పెద్ద సంఖ్యలో స్థానిక అంబేడ్కర్ చౌక్ కు చేరుకున్నారు. జై ఈటల, జై జై ఈటల అంటూ నినాదాలు చేస్తున్నారు. వేలాదిగా తరలి వచ్చిన నాయకులతో హుజురాబాద్ పట్టణమంతా కిక్కిరిసిపోయింది. ఈటలకు ఘన స్వాగతం పలికేందుకు స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక నేతృత్వంలో మహిళలు మంగళ హారతులతో సిద్దంగా ఉన్నారు. ఈటల చౌక్ వద్దకు చేరుకోగానే వీర తిలకం […]</p>

X
దిశ, హుజురాబాద్: ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరికొద్దిసేపట్లో హుజురాబాద్‌కు రానున్నారు. ఈ నేఫథ్యంలో ఆయన అభిమానులు, అనుచరులు పెద్ద సంఖ్యలో స్థానిక అంబేడ్కర్ చౌక్ కు చేరుకున్నారు. జై ఈటల, జై జై ఈటల అంటూ నినాదాలు చేస్తున్నారు. వేలాదిగా తరలి వచ్చిన నాయకులతో హుజురాబాద్ పట్టణమంతా కిక్కిరిసిపోయింది. ఈటలకు ఘన స్వాగతం పలికేందుకు స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక నేతృత్వంలో మహిళలు మంగళ హారతులతో సిద్దంగా ఉన్నారు. ఈటల చౌక్ వద్దకు చేరుకోగానే వీర తిలకం దిద్దనున్నారు.
Next Story






