- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలర్ట్ : తెలుగు రాష్ట్రాల్లో కంపించిన భూమి
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టిచాయి. ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పులిచింతల, సూర్యపేటలో భూమి కంపించింది. ఉదయం 7 :15 నిల నుంచి 8:20 ని మధ్య మూడు సార్లు భూమి కంపించి, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3గా నమోదైంది. సూర్యాపేట, చింతలపాలెం, మేళ్ల చెరువు మండలాలల్లో భూమి కంపించిది. అలాగే వారం రోజులుగా పులిచింతలలో భూమి కంపింస్తున్నట్లు అధికారులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టిచాయి. ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పులిచింతల, సూర్యపేటలో భూమి కంపించింది. ఉదయం 7 :15 నిల నుంచి 8:20 ని మధ్య మూడు సార్లు భూమి కంపించి, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3గా నమోదైంది. సూర్యాపేట, చింతలపాలెం, మేళ్ల చెరువు మండలాలల్లో భూమి కంపించిది. అలాగే వారం రోజులుగా పులిచింతలలో భూమి కంపింస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, భూ కంపం సంభవించినట్లు ఎన్జీఆర్ఐ నిర్ధారించిది.
Next Story






