- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జపాన్‌లో భూ కంపం..
<p>దిశ, వెబ్‌డెస్క్: జపాన్ దేశాన్ని భూకంపం వణికించింది. శనివారం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. దాని తీవ్రత రిక్టర్ స్కేలు మీద 6.0గా నమోదైంది. ఆ దేశ రాజధాని టోక్యోకు 407కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైందని తెలుస్తోంది.అయితే, ఈ ప్రమాదం వలన ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని జపాన్ ప్రకటించింది. Read Also… భారత్‌లో ఇవాళ 97,570 కేసులు..</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జపాన్ దేశాన్ని భూకంపం వణికించింది. శనివారం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. దాని తీవ్రత రిక్టర్ స్కేలు మీద 6.0గా నమోదైంది.
ఆ దేశ రాజధాని టోక్యోకు 407కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైందని తెలుస్తోంది.అయితే, ఈ ప్రమాదం వలన ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని జపాన్ ప్రకటించింది.
Next Story






