- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ జిల్లాలో కంపించిన భూమి.. ఉలిక్కిపడిన ప్రజలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో ఆదివారం వేకువ జామున స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపిచడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని మురళీ నగర్, బీచ్ రోడ్డు, కంచర పాలంలో ఈ భూప్రకంపనలు ఈ రోజు ఉదయం చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏ జరిగిందా అని అనుకునే లోపే ప్రకంపనలు నిలిచిపోయాయి, ఇంట్లో వస్తువులన్ని కిందపడిపోయి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో ఆదివారం వేకువ జామున స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపిచడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని మురళీ నగర్, బీచ్ రోడ్డు, కంచర పాలంలో ఈ భూప్రకంపనలు ఈ రోజు ఉదయం చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏ జరిగిందా అని అనుకునే లోపే ప్రకంపనలు నిలిచిపోయాయి, ఇంట్లో వస్తువులన్ని కిందపడిపోయి ఉన్నాయి. ప్రకంపనలు నిలిచిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు భూ ప్రకంపనలకు గల కారణాలు తెలుసుకుంటున్నారు.
- Tags
- ap
- EarthQuake
Next Story






