- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వనస్థలిపురంలో భూకంపం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వనస్థలిపురంలోని బీఎన్‌రెడ్డి నగర్‌లో భూ ప్రకంపనలు వచ్చాయి. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో సెకను పాటు భూమి కంపించింది. భయంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. మూడు సార్లు స్వల్పంగా ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. కాగా, భూ ప్రకంపనలు అధికారులు ధ్రువీకరించలేదు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వనస్థలిపురంలోని బీఎన్‌రెడ్డి నగర్‌లో భూ ప్రకంపనలు వచ్చాయి. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో సెకను పాటు భూమి కంపించింది. భయంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. మూడు సార్లు స్వల్పంగా ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. కాగా, భూ ప్రకంపనలు అధికారులు ధ్రువీకరించలేదు.
Next Story






