- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిజోరంలో భూకంపం
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: మూడు రాష్ట్రాల్లో శుక్రవారం కొన్ని గంటల వ్యవధిలో భూమి కంపించింది. తాజాగా మిజోరంలో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 6 గంటలకు రాష్ట్రంలోని చాంపాయ్‌లో స్వల్పంగా భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. కాగా, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: మూడు రాష్ట్రాల్లో శుక్రవారం కొన్ని గంటల వ్యవధిలో భూమి కంపించింది. తాజాగా మిజోరంలో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 6 గంటలకు రాష్ట్రంలోని చాంపాయ్‌లో స్వల్పంగా భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. కాగా, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
Next Story






