క్రొయేషియాలో భూకంపం

by B.Srinivas |   (  Updated:2020-12-29 23:01:15  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఐరోపా ఖండంలోని క్రొయేషియా దేశంలో భారీ భూకంపం సంభవించింది. పెట్రింజా పట్టణంలో మంగళవారం భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భవనాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.</p>

క్రొయేషియాలో భూకంపం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐరోపా ఖండంలోని క్రొయేషియా దేశంలో భారీ భూకంపం సంభవించింది. పెట్రింజా పట్టణంలో మంగళవారం భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భవనాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Next Story