- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అస్సాంలో భూకంపం…
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: అస్సాం రాష్ట్రంలో మరోసారి భూమి కంపించింది. అస్సాంలోని తేజ్‌పూర్ కేంద్రా ఏర్పడ్డ ఈ భూకంపం, రెక్టర్ స్కేల్‌పై 3.6గా నమోదైనట్లు భూకంప అధ్యాయన కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అస్సాంలో వరుసగా 7 సార్లు భూకంపిచడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అస్సాం రాష్ట్రంలో మరోసారి భూమి కంపించింది. అస్సాంలోని తేజ్‌పూర్ కేంద్రా ఏర్పడ్డ ఈ భూకంపం, రెక్టర్ స్కేల్‌పై 3.6గా నమోదైనట్లు భూకంప అధ్యాయన కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అస్సాంలో వరుసగా 7 సార్లు భూకంపిచడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Next Story






