- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
![తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల..](https://www.dishadaily.com/wp-content/uploads/2020/10/ts-eamcet.jpg)
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశ పరీక్ష తేదీల షెడ్యూల్ విడుదలైంది. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ కాలేజీ ప్రవేశాల కోసం పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి శుక్రవారం ప్రకటించారు. అగ్రికల్చర్ ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశపరీక్ష (EAMCET) జులై 5 నుంచి 9వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఈ నేపథ్యంలోనే JNTU ఆధ్వర్యంలో జరిగే ఎంసెట్ ఎగ్జామ్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ గోవర్ధన్‌ను నియమించారు.
అదేవిధంగా, జులై-1న తెలంగాణ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ECET), జూన్ 20వ తేదీ నుంచి (PG-ECET) ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఇదిలాఉండగా,TS-ICET, TS EdCET, LAWCET, PECET వంటి కోర్సులకు ప్రవేశ పరీక్ష తేదీలను ఇంకా నిర్ణయించలేదని.. త్వరలోనే వీటికి పరీక్ష తేదీలను ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి వెల్లడించింది.
Next Story