- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహారాష్ట్ర గవర్నర్‌ను కలసిన రవిశాస్త్రి
by Kema Shiva Kumar |
<p>దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ రవిశాస్త్రి బుధవారం మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కొషియార్‌ను ముంబయిలోని రాజ్‌భవన్‌లో కలిశారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ను టీమ్ ఇండియా 2-1 తేడాతో గెలుచుకున్నది. కరోనా సమయంలో వన్డే సిరీస్ నిర్వహించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు రవిశాస్త్రి రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా క్రికెట్‌కు సంబంధించిన పలు విషయాలు […]</p>

X
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ రవిశాస్త్రి బుధవారం మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కొషియార్‌ను ముంబయిలోని రాజ్‌భవన్‌లో కలిశారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ సిరీస్‌ను టీమ్ ఇండియా 2-1 తేడాతో గెలుచుకున్నది. కరోనా సమయంలో వన్డే సిరీస్ నిర్వహించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు రవిశాస్త్రి రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా క్రికెట్‌కు సంబంధించిన పలు విషయాలు గవర్నర్ అడిగి తెలుసుకున్నట్లు శాస్త్రి చెప్పాడు.
Next Story






