- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్ఎస్వీ నడికూడ మండల అధ్యక్షుడిగా దురిశెట్టి వెంకటేష్
by Shyam |
<p>దిశ, పరకాల : హన్మకొండ జిల్లా నడికూడ మండల టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా దురిశెట్టి వెంకటేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు టీఆర్ఎస్వీ యూత్ నూతన కమిటీలు ప్రకటించడం జరిగింది. టీఆర్ఎస్వీ నడికూడ మండల అధ్యక్షుడిగా దురిశెట్టి వెంకటేష్ ప్రధాన కార్యదర్శిగా లాదెళ్ల హరీష్‌లను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ […]</p>

X
దిశ, పరకాల : హన్మకొండ జిల్లా నడికూడ మండల టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా దురిశెట్టి వెంకటేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు టీఆర్ఎస్వీ యూత్ నూతన కమిటీలు ప్రకటించడం జరిగింది. టీఆర్ఎస్వీ నడికూడ మండల అధ్యక్షుడిగా దురిశెట్టి వెంకటేష్ ప్రధాన కార్యదర్శిగా లాదెళ్ల హరీష్‌లను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ యువజన నాయకులు టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ముస్కె రాము, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పోచంపల్లి రఘుపతి, నడికూడ మండల టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు బొల్లారం అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి సూరబు శ్రీకాంత్, ఓనపాకల శివ, గుడికందుల శివ, తదితరులు పాల్గొన్నారు.
Next Story






