- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలరిస్తోన్న దుర్గమాత, దాండియా చిత్రాలు
<p>దిశ, అల్వాల్; బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అల్వాల్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు పూన ప్రదీప్ కుమార్ శుక్రవారం రావి ఆకుపై దుర్గమాత, దాండియా ఆడుతున్న నృత్య చిత్రాలను వేశాడు. సందర్భానికి అనుగుణంగా ఆకులపై చిత్రాలు వేసి, కళల పై ఉన్న తన మమకారాన్నిచాటుకుంటున్నాడు.</p>

X
దిశ, అల్వాల్; బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అల్వాల్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు పూన ప్రదీప్ కుమార్ శుక్రవారం రావి ఆకుపై దుర్గమాత, దాండియా ఆడుతున్న నృత్య చిత్రాలను వేశాడు. సందర్భానికి అనుగుణంగా ఆకులపై చిత్రాలు వేసి, కళల పై ఉన్న తన మమకారాన్నిచాటుకుంటున్నాడు.
Next Story






