- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం వ్యక్తిగత వేధింపులకు గురిచేస్తోందని దుబ్బాక నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రఘునందర్ రావు ఆరోపించారు. ఈ సంరద్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షగట్టినట్టు 200 మంది పోలీసులతో తనిఖీలు నిర్వహించడం కుట్రలో భాగమే అన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం వ్యక్తిగత వేధింపులకు గురిచేస్తోందని దుబ్బాక నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రఘునందర్ రావు ఆరోపించారు. ఈ సంరద్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షగట్టినట్టు 200 మంది పోలీసులతో తనిఖీలు నిర్వహించడం కుట్రలో భాగమే అన్నారు.
Next Story






