- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులు పర్యావరణ మిత్రులు: డీఎస్పీ
<p>దిశ, జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో పోలీసులు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి పటాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులను పర్యావరణ మిత్రులుగా అభివర్ణించారు. పర్యావరణ సంపదను పెంచేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. ప్రజా ప్రతినిధులతో కలిసి 500 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పులిగిల్ల ప్రకాశం […]</p>

X
దిశ, జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో పోలీసులు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి పటాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులను పర్యావరణ మిత్రులుగా అభివర్ణించారు. పర్యావరణ సంపదను పెంచేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. ప్రజా ప్రతినిధులతో కలిసి 500 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పులిగిల్ల ప్రకాశం చారి, సీఐ ప్రశాంత్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానిక నాయకులు యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






