- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు..
by Batti.Sumithra |
<p> హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్,బంజారాహిల్స్‌లో శుక్రవారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 103మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ఐదుగురు యువతులు కూడా ఉన్నట్టు సమాచారం. తనిఖీల్లో 43కార్లు,60 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.</p>

X
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్,బంజారాహిల్స్‌లో శుక్రవారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 103మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ఐదుగురు యువతులు కూడా ఉన్నట్టు సమాచారం. తనిఖీల్లో 43కార్లు,60 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story






