- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రగ్స్ పట్టివేత..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : చెన్నై విమానాశ్రయంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. నెదర్లాండ్స్, యూకే నుంచి వస్తున్న ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా డ్రగ్స్ బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.7లక్షలు ఉంటుందని ఏయిర్ పోర్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ డ్రగ్స్‌ను అక్రమంగా ఇండియాకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
చెన్నై విమానాశ్రయంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. నెదర్లాండ్స్, యూకే నుంచి వస్తున్న ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా డ్రగ్స్ బయటపడ్డాయి.
వీటి విలువ సుమారు రూ.7లక్షలు ఉంటుందని ఏయిర్ పోర్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ డ్రగ్స్‌ను అక్రమంగా ఇండియాకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
Next Story






