- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏసీబీకి చిక్కిన డ్రగ్ కంట్రోల్ సిబ్బంది..!
by Shyam |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసుపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. హుజురాబాద్‌కు చెందిన రవిందర్ అనే వ్యక్తి మెడికల్ షాపు లైసెన్స్ విషయంలో లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుబడ్డారు. జూనియర్ అసిస్టెంట్ వినాయక్ రెడ్డి రూ. 20 వేలు, అటెండర్ రిజ్వాన్ రూ. 500 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. లైసెన్స్ విషయంలో డబ్బులు డిమాండ్ చేయగా.. బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో పక్కా ప్లానింగ్‌తో సోమవారం డబ్బులు తీసుకుంటుండగా […]</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసుపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. హుజురాబాద్‌కు చెందిన రవిందర్ అనే వ్యక్తి మెడికల్ షాపు లైసెన్స్ విషయంలో లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుబడ్డారు. జూనియర్ అసిస్టెంట్ వినాయక్ రెడ్డి రూ. 20 వేలు, అటెండర్ రిజ్వాన్ రూ. 500 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. లైసెన్స్ విషయంలో డబ్బులు డిమాండ్ చేయగా.. బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో పక్కా ప్లానింగ్‌తో సోమవారం డబ్బులు తీసుకుంటుండగా వారిని పట్టుకున్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
Next Story






