- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బావిలో పడిన చేపల వ్యాన్.. ఇద్దరు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి చేపల వ్యాన్ మోట బావిలో పడిపోయింది. జిల్లాలోని కోటబొమ్మాలి మండలం పాకివలస దగ్గర మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం డ్రైవర్, క్లీనర్ బాడీలు బావిలోనే ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను బయటకు తీసేందుకు గ్రామస్తులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. నిచ్చెన ద్వారా గజ ఈతగాళ్లు బావిలోకి దిగే ప్రయత్నం చేస్తున్నారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి చేపల వ్యాన్ మోట బావిలో పడిపోయింది. జిల్లాలోని కోటబొమ్మాలి మండలం పాకివలస దగ్గర మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం డ్రైవర్, క్లీనర్ బాడీలు బావిలోనే ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను బయటకు తీసేందుకు గ్రామస్తులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. నిచ్చెన ద్వారా గజ ఈతగాళ్లు బావిలోకి దిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపగా, దీనిని వీక్షించేందుకు చుట్టుపక్కల జనాలు భారీ ఎత్తున తరలివచ్చారు.
Next Story






