- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీరు ఆసక్తిగా ఉన్నారా.. అయితే ఇది తెలుసుకోండి
<p>దిశ, వెబ్ డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓ ప్రకటన చేసింది. పలు కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే అర్హత పరీక్ష-2020ను జూలై 12న నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. ఈనెల 25 చివరి తేదీ అని, ఆసక్తిగా ఉన్నవారు ఈలోపు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వివిధ యూజీ పరీక్షలను కూడా వాయిదా వేసింది. వీటిని జూలైలో నిర్వహించే అవకాశాలున్నాయి. </p>

X
దిశ, వెబ్ డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓ ప్రకటన చేసింది. పలు కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే అర్హత పరీక్ష-2020ను జూలై 12న నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. ఈనెల 25 చివరి తేదీ అని, ఆసక్తిగా ఉన్నవారు ఈలోపు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వివిధ యూజీ పరీక్షలను కూడా వాయిదా వేసింది. వీటిని జూలైలో నిర్వహించే అవకాశాలున్నాయి.
Next Story






