- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల సాకారం.. ‘డబుల్’ ఆనందం
by Shyam |
<p>దిశ, మెదక్: వారంతా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. దీంతో వారి ఆనందానికి అవధుల్లేవ్. ఇంతకీ సంగతి ఏందంటారా? అదేనండీ డబుల్ బెడ్‌రూం ఇళ్ల సాకారం. సిద్దిపేట జిల్లాలోని రావురూకుల, తోర్నాల గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం పథక లబ్ధిదారులు ఆదివారం సామూహిక గృహ ప్రవేశాలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హజరయ్యారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో […]</p>

X
దిశ, మెదక్: వారంతా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. దీంతో వారి ఆనందానికి అవధుల్లేవ్. ఇంతకీ సంగతి ఏందంటారా? అదేనండీ డబుల్ బెడ్‌రూం ఇళ్ల సాకారం. సిద్దిపేట జిల్లాలోని రావురూకుల, తోర్నాల గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం పథక లబ్ధిదారులు ఆదివారం సామూహిక గృహ ప్రవేశాలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హజరయ్యారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా, రాధాకృష్ణ శర్మ, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.
Next Story






