- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేపలు, రోయ్యలతో కరోనా సోకదు
by Vemula.Srinu Prasad |
<p>మాంసం ప్రియులకు ఏపీ మత్స్యశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. చేపలు, రోయ్యలతో కరోనా వైరస్ సోకదని వెల్లడించింది. వీటిని వినియోగంతో కరోనా వైరస్ వ్యాపించదని ఆ శాఖ కమిషనర్ జి.సోమశేఖరం తెలిపారు. ఇదే విషయాన్ని భారత ఆహార పరిరక్షణ, ప్రమాణాల సంస్థ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు కూడా ధృవీకరించాయి. కాగా, మాంసాహారం తినడం వల్ల కరోనా వైరస్ వస్తుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో చికెన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. కిలో చికెన్ […]</p>

X
మాంసం ప్రియులకు ఏపీ మత్స్యశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. చేపలు, రోయ్యలతో కరోనా వైరస్ సోకదని వెల్లడించింది. వీటిని వినియోగంతో కరోనా వైరస్ వ్యాపించదని ఆ శాఖ కమిషనర్ జి.సోమశేఖరం తెలిపారు. ఇదే విషయాన్ని భారత ఆహార పరిరక్షణ, ప్రమాణాల సంస్థ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు కూడా ధృవీకరించాయి.
కాగా, మాంసాహారం తినడం వల్ల కరోనా వైరస్ వస్తుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో చికెన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. కిలో చికెన్ ధర కొన్ని ప్రాంతాల్లో రూ.20- రూ.40 మధ్యకు పడిపోయింది.
Tags: fish, Shrimp, ap fisheries department, ap news
Next Story






