ఎరోటికాతో పోర్న్ వీడియోలను మిక్స్ చేయొద్దు : గెహనా వశిష్ట

by  |
ఎరోటికాతో పోర్న్ వీడియోలను మిక్స్ చేయొద్దు : గెహనా వశిష్ట
X

దిశ, సినిమా : శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు పోర్నోగ్రఫిక్ ఫిల్మ్ కేసులో జూలై 23వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. కొన్ని యాప్‌ల ద్వారా పోర్న్ కంటెంట్‌ను పబ్లిష్ చేస్తున్నారన్న ఆరోపణలతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోడల్ – యాక్ట్రెస్ గెహనా వశిష్ట తనతో రాజ్ కుంద్రాకు సంబంధాలున్నాయన్న వార్తలను ఖండించింది. కెన్రిన్ ప్రొడక్షన్ హౌజ్ వ్యవస్థాపకురాలైన ఆమె రాజ్ కుంద్రాతో కలిసి పోర్న్ కంటెంట్ తీస్తుందన్న రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. తాము పోర్న్ వీడియోలు చేయడం లేదని, ఇది ఎరోటికా అని తెలిపింది. ఏక్తా కపూర్ ‘గందీ బాత్’ లాంటిదే తమ షో అని వివరించిన ఆమె.. ఎరోటికాను పోర్న్‌తో పోల్చకూడదని కోరింది.

డేటింగ్‌లో ఉండగానే పెండ్లి.. భర్తను ముక్కలు చేసి ప్రియుడితో..!

Next Story

Most Viewed