- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను క్షేమంగానే ఉన్నాను: శివరాజ్ సింగ్
by Shamantha N |
<p>భోపాల్: కరోనా పాజిటివ్ తేలిన తర్వాత ఆసుపత్రిలో చేరిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ట్వీట్ చేశారు. ఆసుపత్రిలో నుంచి ఆయన మాట్లాడిన వీడియోలో కరోనా వైరస్ సోకినంత మాత్రానా ప్రజలు భయపడొద్దని సూచించారు. భయపడి కరోనా లక్షణాలు దాచొద్దని, వైద్యులను సంప్రదించి టెస్టు చేయించుకోవాలని తెలిపారు. చికిత్స తొందరగా మొదలైతే తప్పకుండా మళ్లీ ఆరోగ్యవంతులవుతారని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నారని, అంకితభావంతో పనిచేస్తున్న కరోనా యోధుల సేవలు […]</p>

X
భోపాల్: కరోనా పాజిటివ్ తేలిన తర్వాత ఆసుపత్రిలో చేరిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ట్వీట్ చేశారు. ఆసుపత్రిలో నుంచి ఆయన మాట్లాడిన వీడియోలో కరోనా వైరస్ సోకినంత మాత్రానా ప్రజలు భయపడొద్దని సూచించారు. భయపడి కరోనా లక్షణాలు దాచొద్దని, వైద్యులను సంప్రదించి టెస్టు చేయించుకోవాలని తెలిపారు. చికిత్స తొందరగా మొదలైతే తప్పకుండా మళ్లీ ఆరోగ్యవంతులవుతారని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నారని, అంకితభావంతో పనిచేస్తున్న కరోనా యోధుల సేవలు ప్రశంసనార్హమని వివరించారు.
Next Story






