- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా కట్టడికి రూ. లక్ష విరాళం
<p>దిశ, మెదక్ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లెపల్లికి చెందిన సిరిరెడ్డి కరోనాను కట్టడి చేసేందుకు సీఎం సహాయనిధికి రూ. లక్ష విరాళాన్ని మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. కలెక్టర్ సహాయ నిధి ద్వారా ఈ మొత్తాన్ని ఖర్చు చేయాలని కోరారు. విరాళం అందజేసిన సిరిరెడ్డిని మంత్రి అభినందించారు. కరోనాపై సమరానికి అందరూ తమవంతు సాయం చేయాలని కోరారు. Tags: corona virus,donation,cmrf,minister harish rao,1lakh</p>

X
దిశ, మెదక్
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లెపల్లికి చెందిన సిరిరెడ్డి కరోనాను కట్టడి చేసేందుకు సీఎం సహాయనిధికి రూ. లక్ష విరాళాన్ని మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. కలెక్టర్ సహాయ నిధి ద్వారా ఈ మొత్తాన్ని ఖర్చు చేయాలని కోరారు. విరాళం అందజేసిన సిరిరెడ్డిని మంత్రి అభినందించారు. కరోనాపై సమరానికి అందరూ తమవంతు సాయం చేయాలని కోరారు.
Tags: corona virus,donation,cmrf,minister harish rao,1lakh
Next Story






