చంద్రబాబు రూ. 10లక్షల విరాళం

by Vemula.Srinu Prasad |   (  Updated:2022-09-03 10:28:16  IST  )

<p>కరోనా వైరస్ నివారణకు టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా తన కుటుంబం నుంచి రూ10లక్షలు విరాళాన్ని ప్రకటించాడు. ఈ ఆపత్కాలంలో అందరూ భాగస్వాములై కరోనాను నివారిద్దామని పిలుపునిచ్చాడు. అందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి సహాయనిధికి నెలజీతం విరాళంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మొత్తాన్ని రాష్ట్రంలో కరోనా వ్యాధి నిరోధానికి, బాధితుల సహాయానికి ఈ మొత్తం వినియోగించాలి కోరారు. tags;TDP nara chandrababu naidu, donation to cmrf, mla, mlc salaries […]</p>

చంద్రబాబు రూ. 10లక్షల విరాళం
X

కరోనా వైరస్ నివారణకు టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా తన కుటుంబం నుంచి రూ10లక్షలు విరాళాన్ని ప్రకటించాడు. ఈ ఆపత్కాలంలో అందరూ భాగస్వాములై కరోనాను నివారిద్దామని పిలుపునిచ్చాడు. అందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి సహాయనిధికి నెలజీతం విరాళంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మొత్తాన్ని రాష్ట్రంలో కరోనా వ్యాధి నిరోధానికి, బాధితుల సహాయానికి ఈ మొత్తం వినియోగించాలి కోరారు.

tags;TDP nara chandrababu naidu, donation to cmrf, mla, mlc salaries donation

Next Story