- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు
by Shyam |
<p>దిశ, పటాన్ చెరు: ప్లాస్టిక్ వ్యర్ధాలు తిని ఇబ్బంది పడుతున్న ఆవుకు అమీన్‌పూర్ మండల పశువైద్యాధికారి డాక్టర్ విశ్వ చైతన్య శస్త్రచికిత్స చేసి సుమారు 80 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను వెలికితీశారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లపై తిరిగే రెండు ఆవులను ఇరవై రోజుల క్రితం బీరంగూడలోని గోశాలకు తీసుకువచ్చారు. పొట్టలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండడం వల్ల ఆవులు ఇబ్బంది పడుతూ అనారోగ్యంగా ఉన్నాయి. దీంతో మండల పశువైద్యాధికారి విశ్వ చైతన్య విషయం తెలుసుకుని శస్త్రచికిత్స చేశారు. ఆ […]</p>

X
దిశ, పటాన్ చెరు: ప్లాస్టిక్ వ్యర్ధాలు తిని ఇబ్బంది పడుతున్న ఆవుకు అమీన్‌పూర్ మండల పశువైద్యాధికారి డాక్టర్ విశ్వ చైతన్య శస్త్రచికిత్స చేసి సుమారు 80 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను వెలికితీశారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లపై తిరిగే రెండు ఆవులను ఇరవై రోజుల క్రితం బీరంగూడలోని గోశాలకు తీసుకువచ్చారు. పొట్టలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండడం వల్ల ఆవులు ఇబ్బంది పడుతూ అనారోగ్యంగా ఉన్నాయి. దీంతో మండల పశువైద్యాధికారి విశ్వ చైతన్య విషయం తెలుసుకుని శస్త్రచికిత్స చేశారు. ఆ ఆవు పొట్టలో సుమారు 80 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు బయటకు తీశారు.
Next Story






