- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా సోకిన గర్భిణికి ప్రసవం
<p>దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలలో కరోనా వైరస్ సోకిన గర్భిణీకి వైద్యం చేసి నార్మల్ డెలివరీ చేశారు. వివరాళ్లోకి వెళితే… మహాదేవపూర్ మండలానికి చెందిన గర్భిణీ బుధవారం పురిటి నొప్పులతో చిట్యాల సామాజిక ఆసుపత్రికి వచ్చింది. దీంతో వైద్యులు మొదటగా ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌గా ఉన్నట్టు రిపోర్టు వచ్చింది. దీంతో ఆలస్యం చేయకుండా వీధుల్లో ఉన్న డాక్టర్ ప్రవళిక స్టాఫ్ […]</p>

X
దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలలో కరోనా వైరస్ సోకిన గర్భిణీకి వైద్యం చేసి నార్మల్ డెలివరీ చేశారు. వివరాళ్లోకి వెళితే… మహాదేవపూర్ మండలానికి చెందిన గర్భిణీ బుధవారం పురిటి నొప్పులతో చిట్యాల సామాజిక ఆసుపత్రికి వచ్చింది. దీంతో వైద్యులు మొదటగా ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
ఈ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌గా ఉన్నట్టు రిపోర్టు వచ్చింది. దీంతో ఆలస్యం చేయకుండా వీధుల్లో ఉన్న డాక్టర్ ప్రవళిక స్టాఫ్ నర్సులు వెంటనే పీపీఈ కిట్లు ధరించి ఆమెకు నార్మల్ డెలివరీ చేశారు. దీంతో ఆ మహిళ పండంటి పాపకు జన్మనిచ్చింది. కరోనా ఉన్నా… సమయానికి స్పందించి డెలివరీ చేసిన డాక్టర్ ప్రవళికతో పాటు వైద్య సిబ్బందిని ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






